Virat Kohli played his 100th test match against Sri Lanka in Mohali, fans expected a century from Virat. But Virat Kohli, who was approaching half-century, was dismissed by Sri Lankan spinner Lasith Embuldenia. At that time Rohit Sharma was shocked.
#INDvsSL
#ViratKohli
#RohitSharma
#RishabhPant
#HanumaVihari
#ShreyasIyer
#RavindraJadeja
#MayankAgarwal
#PriyankPanchal
#JaspritBumrah
#BhuvneshwarKumar
#ShubmanGill
#KSBharat
#MohammedSiraj
#UmeshYadav
#TeamIndia
#Cricket
శ్రీలంకతో మొహాలీ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ విరాట్‌కు 100వ మ్యాచ్ కావడంతో.. సెంచరీ అనుకున్నారు. కానీ హాఫ్ సెంచరీ చేరువగా వచ్చిన విరాట్ కోహ్లీని శ్రీలంక స్పిన్నర్ లసిత్ ఎంబుల్దెనియా అవుట్ చేసాడు. దీంతో రోహిత్ శర్మ షాక్ అయ్యాడు.